మన మత్స్యకారులకి, వెనుకబడిన వారికి అండగా – జనసేన పార్టీ.
* శ్రీకాకుళం జిల్లాకి చాలా చేసాం అని చెపుతున్న ముఖ్యమంత్రి గారు కనీసం సరైన త్రాగునీరు, సాగునీరు కల్పించారా.
* శ్రీకాకుళం చాలా గొప్ప జిల్లా, భరతమాత ఉన్న నేల, భౌద్ధరామం ఉన్న నెల, అరసవెల్లి సూర్య భగవానుడు నెలవైన నేల.
* నేను వారసత్వరాజకీయలకు వ్యతిరేకం, ఒక కుటుంబం చేతుల్లో అధికారం ఉంటే అభివృద్ధి జరగట్లేదు.
* ఒక కొండరాయి పగలగొట్టాలంటే 99 దెబ్బలకు మిగలదు చివరి వందో దెబ్బకి మిగులుతుంది, అలాగే శ్రీకాకుళం వెనుకబాటుతనాన్ని బద్దలు కొట్టడానికి మనందరం కలిసి పోరాడాలి.
* శ్రీకాకుళం జిల్లాలో చాలామంది దివ్యాంగులు ఉన్నారు, ప్రతి దివ్యాంగుల కుటుంబంలో ఒకరి ఉపాధి కల్పించి, వారికి ఇల్లు ఇవ్వాలనేది నా ఆశ.