జనసేన లేఖకు దిగొచ్చిన కేంద్రం!
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటికరణను నిలుపుదల చేసి ప్రభుత్వరంగ సంస్థలను బ్రతికించాలని కేంద్రానికి జనసేన రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ., అక్కడ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న మరుక్షణం విశాఖపట్నం వెళ్లి వారికి అండగా నిలిచింది పవన్, ఆ సమిష్టి పోరాట ఫలితమే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
నాడు కొత్త ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్నవి ప్రైవేటీకరణ చేస్తే ఎలా అని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు అండగా నిలబడిన @JanaSenaParty


https://twitter.com/i/status/1018851799363547138

Only Pawan Kalyan Garu is fighting against the privatisation of #DCI in Vizag.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – సంస్థ గురించి
1976 సంవత్సరములో స్థాపించబడి వివిధములు శాఖలో పనిచేస్తున్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఒక స్మాల్ క్యాప్ సంస్థ (Rs 1493.94 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగినది)
కంపెనీ 31-03-2018 నాటికి ముగిసే త్రైమాసికానికి, రూ. 152.76 కోట్ల స్టాండలోన్ అమ్మకాలను, రూ. 119.92 కోట్ల. గత త్రైమాసిక అమ్మకాల నుండి 27.38 % పైన మరియు Rs 130.13 కోట్లుగా గత సంవత్సరము అదే త్రైమాసికము అమ్మకాల నుండి పైన 17.39 % లను రిపోర్ట్ చేసింది. ఇటీవలి త్రైమాసికములో పన్ను తరువాత నికర లాభాన్ని Rs 17.11 కోట్లుగా కంపెనీ నివేదిక అందజేసింది|
30-06-2018 నాటికి కంపెనీ మొత్తం 28,000,000 బకాయి షేర్లు కలిగి ఉంది.