పాక్‌పై భారత్ ఘన విజయం
కామన్వెల్త్ గేమ్స్‌లో జరిగిన మహిళల టీ20లో పాకిస్థాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం
సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని 11.4 ఓవర్లలోనే ఛేదించింది. Be మంధాన 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 3
సిక్సుల సాయంతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా
నిలిచింది. షఫాలీ వర్మ(16), మేఘన(14) పరుగులు
చేశారు. అంతకుముందు బౌలింగ్‌లో స్నేహ్, రాధా
యాదవ్ చెరో రెండు వికెట్లు, రేణుక, మేఘన, షఫ్రాలీ
తలా వికెట్ తీశారు.
#INDvPAK #B2022 #CWG22 #Cricket
Smriti Mandhana hits the winning shot and India has won against Pakistan by 8 wickets. #CWG2022
https://twitter.com/indian_sportstv/status/1553731631705632768
W IN THE BAG! 🇮🇳 #TeamIndia beats Pakistan by eight wickets and pick up their first victory of #Birmingham2022. 🔵#Cricket #INDvPAK
📸 – @OlympicKhel pic.twitter.com/tQ1n3PRt5Z— JSW Sports (@jswsports) July 31, 2022
With Smriti Mandhana on top form, India's chase was never in doubt ✌️ #INDvPAK #B2022 #CWG22
👉 https://t.co/lFlr1j0DuK pic.twitter.com/CuOgYAuowl
— ESPNcricinfo (@ESPNcricinfo) July 31, 2022