శ్రీకాకుళం తిత్లీ తుఫాను బాధిత గ్రామాలో మంచినీటి బోర్లు – ఎన్నారై జనసేన
10/22/2018 తేదీనాడు పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం తిత్లీ తుఫాను బాధిత గ్రామాలో మంచినీటి బోర్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినమాట నిలబెట్టుకోవడానికి జనసైనికులు రంగంలోకి దిగారు.
తిత్లీ తుఫాను బాధిత గ్రామాల్లో మంచి నీటి సమస్య ఉన్న గ్రామాల్లో బోర్లు వేయడానికి ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు.
ఎన్నారై జనసేన సింగపూర్ జనసైనికులు తీవ్ర మంచినీటి సమస్య ఉన్న నాలుగు గ్రామాల్లో మొదటి విడతగా బోర్లు వేయిస్తున్నారు.
బోర్లు వేస్తున్న గ్రామాలు:
ముత్యాల బొంతు గ్రామం (కెరసింగ్ పంచాయితీ, మేలిపుట్టి మండలం, పాతపట్నం నియోజికవర్గం)
శరవకోట రెల్లి వీది ( శరవకోట మండలం , నరసన్నపేట నియోజికవర్గం )
కొండపేట గ్రామం (శివరాంపురం పంచాయితీ, నందిగం మండలం, టెక్కలి నియోజికవర్గం)
కరిగం గ్రామం (మందస మండలం , పలాస నియోజికవర్గం)
ఎన్నారై జనసేన సింగపూర్ జనసైనికులు రెండు వారాలపాటు స్తానిక కార్యకర్తలతో పనిచేసి తీవ్ర మంచినీటి సమస్య ఉన్న నాలుగు గ్రామాలు గుర్తించి బోర్లు వేయించారు. త్వరలో బోర్లని ప్రారంబిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ కి ఎన్నారై జనసేన సింగపూర్ వారు ఆర్దిక సహకారం చేసారు.
ఫండ్ కోఆర్డినేటర్స్:
సురేష్ పిండి
శివ బాలక్రిష్ణ చదలవాడ
మణికంటా యాడ్ల
సునీల్ నాయుడు
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్:
గిరిధర్ సరయి
రజనీ కుమార్ శిస్తు.
వెండర్స్ సహకారం:
వైజాగ్ – హెల్పింగ్ హ్యాండ్స్ టీం (అనిల్ కుమార్ మధు & యస్వంత్ కుమర్ మధు)
గ్రామస్తాయిలో సహకారం అందించిన జనసైనికులు
సాయి ప్రతాప్ & శేషగిరి
సలహాలు, సూచనలు అందించిన జనసేన నాయకులు:
శ్రీ క్రిష్ణారావు గారు
శ్రీ పార్థసారది గారు
శ్రీ గేదెల శ్రీనుబాబు గారు
శ్రీ శివశంకర్ గారు
శ్రీ శ్రీరామమూర్తి గారు
శ్రీ సుజాత పాండ గారు
శ్రీ యశశ్వని గారు
https://www.facebook.com/prajanayakudupawankalyann/videos/290283111592374/