రాష్ట్రంలో ఊపందుకున్న ‘నా మొదటి ఓటు జనసేనకే‘ అనే నినాదం
మాకు ఓటు హక్కు వచ్చింది, సరైన నాయకుడు మీరు వచ్చారు. “నా మొదటి ఓటు జనసేనకే” – Rohith Naidu Mente
ఈ ఎలెక్షన్స్ లో గెలవకపోతే ఇంక గెలవలేము అనే పార్టీ ఒక వైపు ఇప్పుడు అధికారం వదిలేస్తే ఇంక రాదు అని భయపడే పార్టీ ఇంకో వైపు మీరు అధికారం ఇస్తే బాధ్యతగా పని చేస్తా ఇవ్వకపోతే బలంగా మీసమస్యల మీదపోరాటం చేస్తా అనే #జనసేన మరొక వైపు.. #కులమా? #డబ్బా?#బాధ్యతా ?మీకు ఏది కావాలి ..???
పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పుడు మెగా ఫ్యామిలి నుండి సపోర్ట్ లభించలేదు. ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు చెప్పలేదు. అంతా అన్నయ్య చిరంజీవి తరపున కాంగ్రెస్ వైపే నిలబడ్డారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే తాను ఎందుకు అన్నయ్య వైపే నిలబడుతున్నానో అన్న సంగతి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు నాగబాబు జనసేన కే సై అంటున్నారు.
”అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కళ్యాణ్ బాబు కూడా రాజకీయాల్లోకి వచ్చాడు. పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. అయితే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వాడికి నచ్చలేదు. కొంచెం దూరం జరిగిన మాట వాస్తవమే. తర్వాత కొంత కాలనికి జనసేన స్థాపించాడు. బిజెపి,టీడీపీ లకు మద్దత్తు ఇచ్చాడు. అయితే ఆ సమయంలో నేను అన్నయ్య వైపు నిల్చున్నాను. కళ్యాణ్ బాబు ఒక్కడే పోరాటం చేశాడు. ఆ ఎన్నికల్లో కూటమి గెలుపులో కీలక పాత్రపోషించాడు. ఇప్పుడు ఎన్నికలకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు నా మద్దత్తు వాడికే. జనసేనకే నా ఓటు’ అంటూ కుండ బద్దలు కొట్టేశారు నాగబాబు.
https://www.facebook.com/prajanayakudupawankalyan.in/videos/2164429826949268/
జనసేన సిద్ధాంతాలు నాకు బాగా నచ్చాయి, జనసేనకే నా ‘ఓటు’ అంటున్న బామ్మ గారు . #VoteForGlass #JSPForNewAgePolitics
https://www.facebook.com/StudentsUnionWingofJanaSenaParty/videos/238543927044545/