జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌

Janasena

జ‌న‌సేన పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగ‌నున్న‌ అసెంబ్లీ అభ్య‌ర్ధుల తొలి జాబితాను శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు విడుద‌ల చేశారు.

ఈ రోజు రాత్రి మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో అభ్య‌ర్ధుల‌తో మ‌రోసారి ముఖాముఖి మాట్లాడిన త‌ర్వాత 32 మంది పేర్ల‌ను శాస‌న‌స‌భ‌కు, నలుగురి పేర్ల‌ను పార్ల‌మెంటుకు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఖ‌రారు చేశారు. అభ్య‌ర్ధుల వివ‌రాలు ఇవి.

పార్ల‌మెంటు అభ్య‌ర్ధులు:

1. అమ‌లాపురం- శ్రీ డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌

2. రాజ‌మండ్రి-  డాక్ట‌ర్ శ్రీ ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌

3. విశాఖ‌ప‌ట్నం- శ్రీ గేదెల శ్రీనుబాబు

4. అన‌కాప‌ల్లి-  శ్రీ చింత‌ల పార్ధ‌సార‌ధి

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు:

1. య‌ల‌మంచిలి- శ్రీ సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌,

2. పాయ‌క‌రావుపేట- శ్రీ న‌క్కా రాజ‌బాబు

3. పాడేరు – శ్రీ ప‌సుపులేటి బాల‌రాజు

4. రాజాం- డాక్ట‌ర్ శ్రీ ముచ్చా శ్రీనివాస‌రావు

5.శ్రీకాకుళం- శ్రీ కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు

6. ప‌లాస‌- శ్రీ కోత పూర్ణ‌చంద్ర‌రావు

7. ఎచ్చెర్ల‌- శ్రీ బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)

8. నెల్లిమ‌ర్ల‌- శ్రీమ‌తి లోకం నాగ‌మాధ‌వి

9.  తుని- శ్రీ రాజా అశోక్‌బాబు

10. రాజ‌మండ్రి సిటీ- శ్రీ కందుల దుర్గేష్‌

11. రాజోలు- శ్రీ రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌

12. పి.గ‌న్న‌వ‌రం- శ్రీమ‌తి పాముల రాజేశ్వ‌రి

13. కాకినాడ సిటీ- శ్రీ ముత్తా శ‌శిధ‌ర్‌

14. అన‌ప‌ర్తి- శ్రీ రేలంగి నాగేశ్వ‌ర‌రావు

15. ముమ్మిడివ‌రం- శ్రీ పితాని బాల‌కృష్ణ‌

16. మండ‌పేట‌- శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ‌

17. తాడేప‌ల్లిగూడెం- శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్‌

18. ఉంగుటూరు- శ్రీ న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌

19. ఏలూరు- శ్రీ రెడ్డి అప్ప‌ల‌నాయుడు

20. తెనాలి- శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్‌

21. గుంటూరు వెస్ట్‌ – శ్రీ తోట చంద్ర‌శేఖ‌ర్‌

22. ప‌త్తిపాడు- శ్రీ రావెల కిషోర్‌బాబు

23. వేమూరు- డాక్ట‌ర్ శ్రీ ఎ.భ‌ర‌త్ t

24. న‌ర‌స‌రావుపేట‌- శ్రీ స‌య్య‌ద్‌ జిలానీ

25. కావ‌లి- శ్రీ ప‌సుపులేటి సుధాక‌ర్‌

26. నెల్లూరు రూర‌ల్‌- శ్రీ చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి

27. ఆదోని- శ్రీ మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)

28. ధ‌ర్మ‌వ‌రం- శ్రీ మ‌ధుసూద‌న్‌రెడ్డి

29.రాజంపేట‌- శ్రీ ప‌త్తిపాటి కుసుమ‌కుమారి

30. రైల్వే కోడూరు- శ్రీ డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌ To

31. పుంగ‌నూరు- శ్రీ బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌

32. మ‌చిలీప‌ట్నం- శ్రీ బండి రామ‌కృష్ణ‌

జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధిత్వం కోసం వేల‌ల్లో ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన సంగ‌తి విధిత‌మే. ఈ ద‌ర‌ఖాస్తుల నుంచి తొలి విడ‌త‌గా 8 మంది అభ్య‌ర్ధుల‌కి జ‌న‌సేన నుంచి పోటీ చేసే అవ‌కాశాన్ని పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు క‌ల్పించారు.

By unswamy

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *